Skip to main content

IOCL Recruitment : ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరోషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

IOCL Recruitment  Indian Oil Corporation Limited  IOCL Recruitment Notification Eligibility Criteria for IOCL Recruitment  List of Job Positions in IOCL  Application Process  Selection Process  Important Dates Candidates Applying Online for IOCL Jobs

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరేషన్‌ లిమిటెడ్‌ (IOCL), వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 476
ఖాళీల వివరాలు

1. జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ : 379 పోస్టులు
2. జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌: 21 పోస్టులు
3. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌: 38 పోస్టులు
4. టెక్నికల్‌ అటెండెంట్‌: 29 పోస్టులు

 

NTPC Recruitment 2024: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగానే వేతనం


అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి పదో తరగతి/ఐటీఐ/డిప్లొమా/ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. 
వయస్సు: 26 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది:ఆగస్ట్‌21, 2024
హాల్‌టికెట్స్‌ విడుదల: సెప్టెంబర్‌ 10, 2024

పరీక్ష తేది: సెప్టెంబర్‌, 2024
ఫలితాల విడుదల: ఆక్టోబర్‌ 3వ వారంలో

Published date : 20 Jul 2024 08:32AM
PDF

Photo Stories