Skip to main content

NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కడలూరు జిల్లా(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన తలబిరా ప్రాజెక్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career opportunity in Tamil Nadu  Various job in nlc india limited  Naiveli Lignite Corporation Limited  Talabira Project recruitment announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: ఇండిస్ట్రియల్‌ వర్కర్‌(డ్రాఫ్ట్స్‌మ్యాన్‌)-01, ఇండస్ట్రియల్‌ వర్కర్‌(ఎలక్ట్రీషియన్‌)-03, ఇండస్ట్రియల్‌ వర్కర్‌(ఫిట్టర్‌)-02, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ (మెకానిక్‌-మోటార్‌ వెహికల్‌)-02, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ (వైర్‌మ్యాన్‌)-01, క్లరికల్‌ అసిస్టెంట్‌-17, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)-05, జూనియర్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) -02, జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.  వయసు: 01.03.2024 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.38,000, క్లరికల్‌ అసిస్టెంట్, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టులకు రూ.30,000 ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.04.2024

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చదవండి: SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 23 Apr 2024 01:01PM

Photo Stories