University of Hyderabad Recruitment 2024: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం 'యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్' నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(University of Hyderabad), గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ PGDM/ CA/ ICWA/ M.Com/ MAలో మాస్టర్స్ డిగ్రీ,యూజీసీ నెట్‌లో అర్హతతో పాటు రెండేళ్ల టీచింగ్ అనుభవం తప్పనిసరి
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.అభ్యర్థులు తమ సర్టిఫికేట్స్‌ను స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (DoEET), స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు head.deet@uohyd.ac.in ఈమెయిల్ ద్వారా పంపవలసి ఉంటుంది.
వేతనం: నెలకు రూ. 50,000/-
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 2, 2024(గెస్ట్ ఫ్యాకల్టీ హిందీ విభాగానికి మాత్రం ఆగస్టు 5 వరకు అప్లికేషన్స్ పంపొచ్చు)
Tags
- University of Hyderabad
- University of Hyderabad Notification
- University of Hyderabad Recruitment
- Jobs in University of Hyderabad
- University of Hyderabad Recruitment 2024
- faculty jobs
- Gust Faculty Management
- latest govt jobs
- latest govt jobs 2024
- latest govt jobs notifications
- latest job updates
- GuestFacultyJobs
- FacultyRecruitment
- AcademicJobs
- HyderabadUniversity
- JobNotification
- FacultyPositions
- GuestLecturers
- HiringFaculty
- UniversityJobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifictions