Skip to main content

Artificial Intelligence Impact: మరో పదేళ్లలో ఈ ఉద్యోగాలు ఉండవు!.. లింక్డ్‌ఇన్ కో-ఫౌండర్ షాకింగ్‌ విషయాలు

Artificial Intelligence Impact

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా ఇప్పటికే పలు కంపెనీల్లో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రాబోయే పదేళ్లలో చాలా సంస్థల్లో 9 టూ 5 ఉద్యోగాలు (ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే ఉద్యోగాలు) కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్‌మన్ పేర్కొన్నారు.

US Elections 2024: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు..ఆమె నేపథ్యమిదే

ఏఐ కారణంగా కంపెనీలు మనుషులతో చేయించుకునే పనిభారం తగ్గించుకుంటాయి. పని వేగాన్ని పెంచుకుంటాయి. వర్క్‌ఫోర్స్ విధానంలో గణనీయమైన మార్పులు ఏర్పడతాయి. అయితే డేటా భద్రతకు సమ్వబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీడ్ హాఫ్‌మన్ వెల్లడించారు.

రీడ్ హాఫ్‌మన్ గతంలో అంచనా వేసిన చాలా అంశాలు నిజమయ్యాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలు రాకముందే.. 1997లోనే సోషల్ మీడియా, షేరింగ్ ఎకానమీ, ఏఐ విప్లవం పెరుగుదలను హాఫ్‌మన్ ఊహించినట్లు తపారియా పేర్కొన్నారు.

Revanth Reddy Promises To Fill 30000 Jobs: మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీ.. జాబ్‌ కేలండర్‌ ద్వారా రిక్రూట్‌మెంట్స్‌

కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 1934 నాటికి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

Published date : 27 Jul 2024 12:01PM

Photo Stories