Skip to main content

Training in beautician And Fashion Designing: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ

Training in beautician And Fashion Designing  District Minority Welfare Department Officer Neerati Rajeshwari speaking about vocational training opportunities Vocational training announcement for minorities by the District Minority Welfare Department Officer Neerati Rajeshwari discussing job creation through vocational training for minorities Applications open for vocational training institutes to support minorities, as stated by Officer Neerati Rajeshwari

మంచిర్యాలటౌన్‌: వివిధ రంగాల్లో మైనార్టీలకు వృత్తి శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం వృత్తి శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.

Sports School Admissions: స్పోర్ట్స్‌ స్కూల్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీలకు ఐటీ, ఎడ్యుకేషన్‌, హెల్త్‌, అకౌంటింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, వెటర్నరీ–డెయిరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, హార్టికల్చర్‌ తదితర శిక్షణకు భాగస్వాములుగా నియమిస్తామని పేర్కొన్నారు.

Job Mela: మెగా జాబ్‌మేళా.. నెలకు రూ. 60వేల వరకు జీతం

ఆసక్తి గల సంస్థలు దరఖాస్తులను హైదరాబాద్‌–నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో అక్టోబర్‌ 4న సాయంత్రం 5 గంటల్లో సమర్పించాలని తెలిపారు. వివరాలకు నస్పూరులోని కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
 

Published date : 14 Sep 2024 03:58PM

Photo Stories