Skip to main content

వ్యాస‌క‌బీ ఫ‌కీర్ మోహ‌న్ సేనాప‌తి స్కాల‌ర్‌షిప్ 2021, ఒడిశా

ఒడియా భాష‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది. ఒడియా (ఆన‌ర్స్‌), ఎంఏ(ఒడియా) ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు ఆర్థికంగా స‌హ‌క‌రించ‌డ‌మే కాక ఈ స్కాల‌ర్‌షిప్ కింద అన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలను అందిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వ్యాస‌క‌బీ ఫ‌కీర్ మోహ‌న్ సేనాప‌తి స్కాల‌ర్‌షిప్ 2021, ఒడిశా
అర్హ‌త‌:
యూజీ: 60% మార్కుల‌తో ఇంర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
పీజీ: 60% మార్కుల‌తో ఒడియా(హాన‌ర్స్) ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: ఫ్యాక‌ల్టీ ఆఫ్ మెడిసిన్ మెడిక‌ల్ ఎండోమెంట్ స్కాల‌ర్‌షిప్ 2021 క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://dheodisha.gov.in/emedha/indexvkfm.aspx

Photo Stories