Skip to main content

థాప‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 ప్రోగ్రాం

థాప‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 ప్రోగ్రాం ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌ను ప్రోత్ర‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా స్రాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది.
థాప‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 ప్రోగ్రాం
అర్హ‌త‌:
  • థాప‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు.

ఇవి కూడా చ‌ద‌వండి: సీయూసెట్ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.thapar.edu/

Photo Stories