Skip to main content

సీయూసెట్ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

చండీగ‌ఢ్‌ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న యూజీ పీజీ విద్యార్థుల‌ను సీయూసెట్ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు....
  • సీయూసెట్ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

ఇవి కూడా చ‌ద‌వండి: ప్ర‌ధాన‌మంత్రి స్కీమ్ ఫ‌ర్ మెంట‌రింగ్ యంగ్ ఆద‌ర్స్‌ 

అర్హ‌త‌:
  • చండీగ‌ఢ్‌ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న యూజీ/ పీజీ విద్యార్థులు అర్హులు
  • 50% మార్కులో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.cuchd.in/scholarship/

Photo Stories