సిడ్నీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
సిడ్నీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సిడ్నీ స్కాలర్‌షిప్
వివరాలు.......
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 28
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 18, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.sydney.edu.au/scholarships/e/sydney-scholars-india-scholarship-program.html
వివరాలు.......
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 28
అర్హత:
- బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ చదువుతున్న వారు అర్హులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 18, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.sydney.edu.au/scholarships/e/sydney-scholars-india-scholarship-program.html