Skip to main content

సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో 63 లక్షల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ 2021–22:
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: ఐదేళ్ల కాలానికి 63 లక్షల స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు అర్హులు.
వారి కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.

స్కాలర్‌షిప్‌ మొత్తం: విద్యా స్థాయి ఆధారంగా ఏటా రూ.2500 నుంచి రూ.13,500 వరకు అందిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.sociljustice.nic.in

Photo Stories