కోవిడ్ క్రైసిస్ (జ్యోతిప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2021
కోవిడ్ సంక్షోభం కారణంగా అనాథలైన పిల్లలు లేదా తల్లి /తండ్రి కోల్పోయినవారు లేదా కోవిడ్ కారణంగా తల్లి లేదా తండ్రి ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్న వారి చిన్నారులకు అండగా నిలబడి వారు చదువుకోనేలా చేయడమే ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ముఖ్యోద్దేశ్యం. దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది.
కోవిడ్ క్రైసిస్ (జ్యోతిప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2021
అర్హత:
స్కాలర్‌షిప్ వివరాలు....
ఇవి కూడా చదవండి: డిజిటల్ భారతీ కోవిడ్ స్కాలర్‌షిప్
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.b4s.in/it/CCSP1
అర్హత:
- ఒకటవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు స్కాలర్‌షిప్‌లందిస్తోంది.
- 2020లో తల్లి /తండ్రి లేదా ఇద్దరిని కోల్పోయిన వారు, ఉపాధి లేని తల్లిదండ్రుల చిన్నారులు అర్హులు.
స్కాలర్‌షిప్ వివరాలు....
- సంవత్సరానికి రూ. 30, 000/- వరకు అందజేస్తారు.
ఇవి కూడా చదవండి: డిజిటల్ భారతీ కోవిడ్ స్కాలర్‌షిప్
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.b4s.in/it/CCSP1