Skip to main content

కేఐఐటీఈఈ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22

కేఐఐటీఈఈ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం గ్రాడ్యుయేష‌న్‌, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, పీహెచ్‌డీ కోర్సులు చేస్తున్న విద్యార్థుల‌కు ఆర్థిక స‌హ‌కారాన్ని అందించ‌డ‌మే ముఖ్యోద్దేశంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది.
వివ‌రాలు...
  • కేఐఐటీఈఈ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22

అర్హ‌త‌: ప‌్ర‌తి సెమిస్ట‌ర్ మంచి మార్కుల‌తో ఉత్తీర్ణులైన‌వారు అర్హులు

ఇవి కూడా చ‌ద‌వండి: మాస్ట‌ర్స్ కంపేర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాల‌ర్‌షిప్ 2021 

ఎంపిక విధానం: మ‌ంచి అక‌డ‌మిక్ రికార్డు ఆధారంగా ఎంపిక చేస్తారు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు19, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://kiit.ac.in/academics/scholarships-fellowships/

Photo Stories