10th Class & Inter Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఇలా..
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం నవంబర్ 11న విడుదల చేసింది.
ఈ మేరకు ఫలితాలను ఫలితాలను www.telanganaopenschool.orgలో చూసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య తెలిపారు.
ఎస్సెస్సీ వారికి రీ కౌంటింగ్ రూ.350,రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 చెల్లించాలని, ఇంటర్మీడియట్ వారికి రీకౌంటింగ్‌కు రూ.400, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 చెల్లించాలన్నారు. ఫీజులను ఈనెల 20 లోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.
చదవండి: Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్.. సీటు వస్తే ఏడేళ్ల పాటు ఉచితంగా విద్యాబోధన
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 12 Nov 2024 05:56PM
Tags
- 10th class
- Inter
- Open Tenth Results
- open inter results
- Open Inter & SSC Supplementary Results
- Open Tenth Results Re Counting
- Open Inter Results Re Counting
- Open Tenth Results Re Verification
- Open Inter Results Re Verification
- Mahabubnagar District News
- Telangana News
- MahabubnagarEducation
- OpenInterResults
- TelanganaOpenSchool
- OnlinePaymentDeadline
- ExamResults2024