Skip to main content

జీఎల్ఏ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

జీఎల్ఏ యూనివ‌ర్సిటీలో 2021-22 విద్యా సంవ‌త్స‌రానిక‌గానూ యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్ర‌వేశాలు పొందిన విద్యార్థుల నుంచి స్కాల‌ర్‌ష‌ప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • జీఎల్ఏ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • జీఎల్ఏ యూనివ‌ర్సిటిలో యూజీ/ పీజీ /పీహెచ్‌డీ చేస్తున్న‌వారు అర్హులు
  • జేఈఈ మెయిన్స్/ గేట్ అర్హ‌త సాధించి ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: డిజిట‌ల్ భార‌తీ కోవిడ్ స్కాల‌ర్‌షిప్‌ 

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.gla.ac.in/admissions/scholorship

Photo Stories