Skip to main content

జేకే ల‌క్ష్మీపంత్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22

జేకే ల‌క్ష్మీపంత్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 ప్ర‌తిభావంతులైన విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌దువ‌కుకునేలా ప్రోత్స‌హించ‌డ‌మే లక్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జేకే ల‌క్ష్మీపంత్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22
అర్హ‌త‌:
  • మ‌ంచి అక‌డ‌మిక్ రికార్డు ఉండాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం సంవ‌త్స‌రానిక రూ.2 ల‌క్ష‌లకు మించి ఉండ‌కూడ‌దు

ఇవి కూడా చ‌ద‌వండి: ఎంఐటీ -డ‌బ్ల్యూపీయూ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.jklu.edu.in/scholarship/

Photo Stories