Skip to main content

ఇండ‌స్ ట‌వ‌ర్స్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం 2021

సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయిన ఇండ‌స్ ట‌వ‌ర్ లిమిటెడ్‌కి సంబంధించినది ఇండ‌స్ ట‌వ‌ర్స్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం. ఈశాన్య భార‌త‌దేశంలోని గ్రాడ్యుయేష‌న్‌, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సులు చేస్తున్న విక‌లాంగ విద్యార్థుల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది.
ఇండ‌స్ ట‌వ‌ర్స్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం 2021
అర్హ‌త‌:
  • ఈశాన్య భార‌తదేశ నివాసి అయి ఉండాలి.
  • వ‌య‌సు 14 నుంచి 29 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఇంట‌ర్మీడియేల్ / గ్రాడ్యుయేష‌న్ / పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ / ప్రోఫెష‌న‌ల్ కోర్సులు చేస్తున్న వారు అర్హులు.

ఇవి కూడా చ‌ద‌వండి: ఐఐటీ హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://ssscholarship.org/

Photo Stories