ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు / వితంతువుల ఆర్థిక సహకార స్కాలర్‌షిప్ 2021
కేంద్రీయ సైనిక్ బోర్డు సెక్రటేరియేట్, భారత ప్రభుత్వం ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు/వితంతువుల విద్యకు అవసరమయ్యే ఆర్థిక సహకారాన్ని అందించడమే కాక ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు....
అర్హత:
స్కాలర్‌షిప్ వివరాలు:
ఇవి కూడా చదవండి: రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్‌షిప్ 2021-22
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://www.desw.gov.in/welfareschemes/rmewf-financial-assistance-education-childrenwidows-esm
- ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు/ వితంతువుల ఆర్థిక సహకార స్కాలర్‌షిప్ 2021
అర్హత:
- ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు/ వితంతువులు/ అనాధలు
- హవిల్దార్/సమానమైన స్థాయిలో ఉండాలి
- మునుపటి తరగతులు పాసై ఉండాలి
- సంబంధిత జిల్లా సైనిక్ బోర్డు నుంచి సిఫార్సు చేయించుకోవాలి.
స్కాలర్‌షిప్ వివరాలు:
- ప‌్రతి నెల రూ. 1000/- అందజేస్తారు.