Skip to main content

దేవ్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

ప్ర‌తిభావంతులైన విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించేలా ప్రోత్స‌హించ‌డ‌మే ఈ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు....
  • దేవ్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌: మ‌ంచి అడ‌క‌మిక్ రికార్డు ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: ప్ర‌భుత్వ విద్యానికేత‌న్ స్కాల‌ర్‌షిప్ 2021, మ‌హారాష్ట్ర‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.davuniversity.org/university/scholarships.aspx

Photo Stories