Skip to main content

డ‌బ్య్లూఎంజీ ఎక్స‌లెన్స్ స్కాల‌ర్‌షిప్ 2021

వార్విక్ యూనివ‌ర్సిటీ ఎంఎస్సీ రెగ్యూల‌ర్ విధానంలో చ‌దువుతున్న అభ్య‌ర్థుల‌ను డ‌బ్య్యూఎంజీ ఎక్సలెన్స్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తొంది.
వివ‌రాలు....
  • డ‌బ్య్లూఎంజీ ఎక్స‌లెన్స్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • డ‌బ్య్లూఎంజీలో ఎంఎస్సీ రెగ్యుల‌ర్ విధానంలో చ‌దువుతున్న‌వారు అర్హులు.
  • మంచి అక‌డ‌మిక్ రికార్డు ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: రాయ‌ల్ హోల్లోవే యూనివ‌ర్సిటీ ఆఫ్ లండ‌న్ హెరింగ్‌హ‌మ్ స్కాల‌ర్‌షిప్‌ 

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు....
  • ఎంపికైన విద్యార్థికి 750,000/- పౌండ్లు చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://warwick.ac.uk/fac/sci/wmg/education/wmgmasters/entry/finance/

Photo Stories