Skip to main content

డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ 2021 @ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌డ్ అకౌంటెట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌డ్ అకౌంటెట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పీహెచ్‌డీ చేస్తున్న అభ్య‌ర్థుల‌కు ప్ర‌తి ఏటా స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివ‌రాలు.....
ఐసీఏఐ డాక్టోర‌ల్ స్కాల‌ర్‌షిప్ స్కీమ్ 2021

అర్హ‌త‌:
  • ఐసీఏఐలో మెంబ‌ర్‌షిప్ ఉండాలి.
  • ప‌దోత‌ర‌గతి, ఇంట‌ర్మీడియేట్ 75% మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
  • రెగ్యూల‌ర్ విధానంలో పీజీ పూర్తీ చేసి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన‌వారు అర్హులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.icai.org

Photo Stories