Skip to main content

ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపీటీషన్‌–2020

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌(ఏఐసీటీఎస్‌డీ) మిష‌న్‌లోని భాగమే ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపీటీషన్‌–2020. టెక్నికల్‌ స్కిల్‌ను అభివృద్ధి పరచడం, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
వివరాలు......
ఆర్యభట్ట నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపీటీషన్‌–2020
అర్హత:
విద్యార్థులు స్కూల్‌ స్థాయి లేదా కాలేజ్‌ స్థాయిలో తమ మ్యాథ్స్‌ స్కిల్స్‌ని జాతీయ స్థాయిలో ప్రదర్శించిన వారు అర్హులు
వయసు: 10 నుంచి 24 ఏళ్లులోపు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ. 250/
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition/  

Photo Stories