ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ 2021
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఎంబీఏ(రెగ్యూలర్ విధానంలో) చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని అందించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్‌లందిస్తోంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాలర్‌షిప్ 2021
అర్హత:
స్కాలర్‌షిప్ వివరాలు....
ఇవి కూడా చదవండి: కేఐఐటీఈఈ అడ్మిషన్ స్కాలర్‌షిప్ 2021-22
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 02, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.idfcfirstbank.com/csr-new/mba-scholarship.html
అర్హత:
- ఈ విద్యాసంవత్సరం (2021-22) ఎంబీఏ చేస్తున్న విద్యార్థులు అర్హులు
- వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించి ఉండకూడదు
- వయసు 35 ఏళ్లకు మించకూడదు
స్కాలర్‌షిప్ వివరాలు....
- సంవత్సరానికి రూ. 2,00,000/- చోప్పున అందజేస్తారు.