Skip to main content

విమెన్ ఇన్ ఫైనాన్స్ స్కాల‌ర్‌షిప్ 2021 @ఫిన్‌క్యాడ్‌

ఆర్థిక రంగంలో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు, వారు మంచి ఆర్థిక వేత్త‌లుగా రాణించేందుకు ఫిన్‌క్యాడ్ ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది. ఆస‌క్తి గ‌ల మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విమెన్ ఇన్ ఫైనాన్స్ స్కాల‌ర్‌షిప్
అర్హ‌త‌:
  • 2021-22 విద్యా సంవత్స‌రానికి మాస్ట‌ర్స్ ఇన్ ఫైనాన్స్ లేదా పీహెచ్డీ ఇన్ ఫైనాన్స్‌(ఫుల్ టైం) చేస్తున్న‌వారు అర్హులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://fincad.com/about

Photo Stories