Skip to main content

గ‌వ‌ర్న‌మెంట్ అధిచ‌త్ర స్కాల‌ర్‌షిప్ 2021

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌త విద్యా డైరెక్ట‌రేట్ పీజీ పూర్తి చేసి సంబంధిత స‌బ్జెక్టుల‌లో పీహెచ్‌డీ రీసెర్చ్ చేస్తున్న‌వారిని గ‌వర్న‌మెంట్ అధిచత్ర స్కాల‌ర్‌షిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు....
అధిచ‌త్ర స్కాల‌ర్‌షిప్ 2021


అర్హ‌త‌:
  • మ‌హారాష్ట్రవాసి అయ్యి ఉండాలి..
  • 60% మార్కుల‌తో యూజీ, పీజీ ఉత్తీర్ణ‌త‌
స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు...
ప్రతి నెల రూ.750/- మిగ‌తా ఖ‌ర్చుల నిమిత్తం సంవ‌త్స‌రానికి రూ. 1000/- అందిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://mahadbtmahait.gov.in/SchemeData/SchemeData
?str=E9DDFA703C38E51AA7F7B18C7EA3C817

Photo Stories