Skip to main content

ఐటీఐ విద్యార్థుల కోసం ...టిమ్‌కెన్ స్కాల‌ర్‌షిప్

ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా చ‌దువుల‌కు దూర‌మైన నిరుపేద విద్యార్థుల‌ను ప్రోత్స‌హించ‌డమే ఈ స్కాల‌ర్‌షిప్ ముఖ్యోద్దేశం. ఈ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం ఆర్థిక అడ్డంకుల‌ను దాటుకుని త‌మ‌కు న‌చ్చిన విద్య‌ను చ‌దువుకునేలా, కెరియ‌ర్ ప‌రంగా ఉన్న‌తోద్యోగాల‌ను అందుకునేలా చేస్తోంది.
టిమ్‌కెన్ స్కాల‌ర్‌షిప్
అర్హ‌త‌: 50% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు....
స్కాల‌ర్‌షిప్ మొత్తం: రూ. 20,000/-

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://www.vidyasaarathi.co.in/Vidyasaarathi/scholarship

Photo Stories