నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (డీడీఈ), సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్(సీడీఓఈ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంఏ ప్రోగ్రామ్‌లు..
కోర్సు వ్యవధి: రెండేళ్లు
కోర్సులు:
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు..
కోర్సు వ్యవధి: ఏడాది
కోర్సులు: పేటెంట్స్ లా, సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా, ఫ్యామిలీ డిస్‌ప్యూట్ రెజల్యూషన్, మారిటైం లా, కార్పొరేట్ టాక్సేషన్, యానిమల్ ప్రొటె„ý న్ లా తదితరాలు.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nalsar.ac.in or www.nalsarpro.org
కోర్సు వ్యవధి: రెండేళ్లు
కోర్సులు:
- ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్
- సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లా
- స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ లా
- మారిటైం లా
- క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్
- ఇంటర్నేషనల్ టాక్సేషన్
- యానిమల్ ప్రొటెక్షన్ లా.