Skip to main content

UOH Admission 2022-24: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు..

University of Hyderabad

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం.. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌).. 2022–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్‌ రిసోర్సెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్‌ అనలిటిక్స్, బ్యాంకింగ్‌.
అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్‌ 2021 పరీక్షకు హాజరై ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌ 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/

Last Date

Photo Stories