Skip to main content

అలీఘ‌ర్ ముస్లీం యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు

అలీఘ‌ర్ ముస్లీం యూనివ‌ర్సిటీ అనుబంధ సంస్థ‌లైన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసీయేష‌న్(ఏఐఎంఏ), సెంట‌ర్ ఫ‌ర్ మేనేజ్‌మెంట్ అసోసీయేష‌న్ (సీఎంఈ)సంయుక్తంగా పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ (బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌)
అర్హ‌త‌:
మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ మేనేజ్‌మెంట్ లేదా పీజీడీఎం లేదా పీజీడీఐటీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1500

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 26, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.aima.in

Photo Stories