Skip to main content

Admission in GRSE: జీఎంఈ/ టీఎంఈ ట్రెయినింగ్‌ కోర్సులో ప్రవేశాలు..

GRSE Kolkata

కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. మార్చి–2022 సెషన్‌కు జీఎంఈ/టీఎంఈ ప్రీ–సీ ట్రెయినింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 50
కోర్సు వ్యవధి: ఏడాది
అర్హత: కనీసం 50శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఇంజనీరింగ్‌/నావల్‌ ఆర్కిటెక్చర్‌/మెరైన్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.03.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరంలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇన్‌ఛార్జి(టీటీసీ), జీఆర్‌సీఈ లిమిటెడ్, 5, డా.ఆర్‌. ఎన్‌.ఠాగూర్‌ రోడ్‌(డన్‌లాప్‌ బ్రిడ్జ్‌ దగ్గర) కోల్‌కతా–700056 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2022

వెబ్‌సైట్‌: http://www.grse.in/

Last Date

Photo Stories