Skip to main content

యూజీసీ నెట్ జూన్ 2021

దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్, సోష‌ల్ సైన్సెస్, త‌త్స‌మాన స‌బ్జెక్టుల‌కు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చ‌ర్‌షిప్(అసిస్టెంట్ ప్రోఫెస‌ర్‌) అర్హ‌త‌కు నిర్వ‌హించే యూజీసీ - నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) -జూన్ 2021ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.
వివ‌రాలు...
  • యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్(యూజీసీ)-నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌), జూన్ 2021

అర్హ‌త‌:
  • హ‌్యూమానిటీస్, సోష‌ల్ సైన్సెస్‌(లాంగ్వేజెస్‌ని క‌లుపుకొని) కంప్యూట‌ర్‌సైన్స్ అండ్ అప్లికేష‌న్స్, ఎల‌క్ట్రానిక్స్ సైన్స్ త‌దిత‌ర స‌బ్జెక్టుల్లో క‌నీసం 55% మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ఇవి కూడా చ‌ద‌వండి: పంజాబ్ యూనివ‌ర్సిటీలో ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ కోర్సులు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 06, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P

Photo Stories