ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ కోర్సులు
హరిద్వార్ లోని ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయం బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
బీఈడీ కోర్సులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సంస్కృతం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా మాస్టర్స్ స్థాయిలో సంస్కృతం పూర్తి చేసి ఉండాలి లేదా ఎంఏ (సంస్కృతం) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 20 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 600, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://usvv.ac.in/