టీఎస్‌పీఈసెట్–2021 నోటిఫికేషన్
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్‌సీహెచ్‌ఈ), హైదరాబాద్ బీపీఈడీ అండ్ డీపీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించు టీఎస్‌పీఈసెట్–2021 కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్‌పీఈసెట్)–2021
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరితేది: మే 08, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pecet.tsche.ac.in/PECET/PECET_HomePage.aspx
తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్‌పీఈసెట్)–2021
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: రూ. 800/-
- ఎస్సీ, ఎస్టీలకు: రూ. 400/-
దరఖాస్తులకు చివరితేది: మే 08, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pecet.tsche.ac.in/PECET/PECET_HomePage.aspx