Skip to main content

టీఎస్‌ఆర్‌జేసీ–సెట్‌–2021.. దరఖాస్తుకు చివరి తేది మే 28..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్‌ గురుకుల (రెసిడెన్షియల్‌) జూనియర్‌ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌)కి తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2021 మేలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
పరీక్ష తేది: 28.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tsrjdc.cgg.gov.in

Photo Stories