Skip to main content

టీఎస్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ఎంట్రెన్స్‌ టెస్ట్‌– 2020

తెలంగాణలోని ప్రోఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ డిప్లొమా ఇన్‌ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించి పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
తెలంగాణ పాలిటెక్నిక్‌ కామన్‌ఎంట్రెన్స్‌ టెస్ట్‌–2020
అర్హత:
పదోతరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ. 100/
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 04, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://polycetts.nic.in/Default.aspx

Photo Stories