Skip to main content

టీఎస్‌ గురుకులాల్లో ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, విద్యాశాఖల గురుకుల పాఠశాలల్లో 2020–21కి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఐదో తరగతి ప్రవేశాలు
ఎంపిక విధానం:
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 1, 2020
పరీక్ష తేదీ: ఏప్రిల్‌, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.tswreis.in

Photo Stories