సిపెట్-సీఎస్‌టీఎస్ (హైదరాబాద్)లో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రవేశాలు
సిపెట్ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్(సీఎస్‌టీఎస్).. 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో స్పాట్/డెరైక్ట్ ప్రాతిపదికన ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్(పీజీడీ-పీపీటీ)-రెండేళ్లు.
- పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/క్యామ్(పీజీపీఎండీ విత్ క్యాడ్/క్యామ్)-ఏడాదిన్నర.
- డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ)-మూడేళ్లు.
- డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)-మూడేళ్లు.
అర్హత: కోర్సును అనుసరించి మ్యాథ్స్,సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ (సైన్స్) ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 11, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.cipet.gov.in