Skip to main content

సీమ్యాట్-2021 నోటిఫికేషన్

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2021 ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణలవ్వాలి.పరీక్షా ఫలితాలు వెలువడిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్-2021 పరీక్షకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 22, 2021.
పరీక్ష తేది: ఫిబ్రవరి 22/27, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://cmat.nta.nic.in/ www.nta.ac.in

Photo Stories