రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ నాగపూర్ యూనివర్సిటీలోడిగ్రీ ప్రవేశాలు
మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ నాగపూర్ యూనివర్సిటీ ... వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి 2020-21 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు: బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ
అర్హతలు: గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డు లేదా ఇన్స్‌స్టిట్యూట్ నుంచి ్ల కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 14, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.nagpuruniversity.ac.in