Skip to main content

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీలో ఎంబీఏ కోర్సులు

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)కి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ)–2020
కాల వ్యవధి: రెండేళ్లు.
విభాగాలు: ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌ /గ్జాట్‌ /సీమ్యాట్‌ / జీమ్యాట్‌/2020 స్కోర్‌ ఉండాలి.
ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌ స్కోర్, అకడమిక్‌ ప్రతిభ, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.400 (ఎస్సీ, ఎస్టీలకు రూ.200)
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 27, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://rgipt.ac.in

Photo Stories