Skip to main content

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో పీహెచ్‌డీ కోర్సులు

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీహెచ్‌డీకోర్సులు
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 300/
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 10, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్:  www.rguhs.ac.in

Photo Stories