Skip to main content

న‌వోదయ విద్యాల‌య స‌మితిలో ఇంట‌ర్మీడియేట్ ప్ర‌వేశాలు 2021

భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖకి చెందిన న‌వోద‌య విద్యాల‌య స‌మితికి 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి గానూ ఇంట‌ర్మీడియేట్ ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఇంట‌ర్మీడియేట్ ప్ర‌వేశాలు 2021
అర్హ‌త‌:
  • ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు ఎన్‌సీసీ,స్కౌట్ అండ్ గైడ్స్, స్సోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి వాటిల్లో పాల్గొన్న‌వారికి మొద‌టి ప్రాధాన్య‌త‌.

ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

ఇవి కూడా చ‌ద‌వండి: పీజేటీఎస్‌ఏయూలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 26, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.navodaya.gov.in

Photo Stories