నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ–2021 బ్యాచ్ ప్రవేశాలు
ఇండియన్ నావల్ సెయిలింగ్ అసోసియేషన్ నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ.. 2021 బ్యాచ్‌లో ప్రవేశానికి అర్హత కలిగిన బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దీనిలో ఎంపికైన బాలురికి ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో ఉచితంగా అకడమిక్ ట్రెయినింగ్, నిష్టాతులైన కోచ్‌లతో సెయిలింగ్‌లో శిక్షణ ఇప్పిస్తారు. ఇందులో విజయవంతంగా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
వివరాలు:
స్పోర్ట్స్ విభాగాలు: సెయిలింగ్‌లో ఇంటర్నేషనల్/ జూనియర్ నేషనల్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చి ఉండాలి.
అర్హత: కనీసం ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి. మెడికల్ ఫిట్‌నెస్ ఉండాలి.
వయసు: 12–15 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: సెయిలింగ్ విజయాల మదింపు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి సెలక్షన్ ట్రయల్స్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వాక్‌ఇన్ తేది: ఏప్రిల్ 3, 2021.
వేదిక: ఇండియన్ నావల్ వాటర్‌మెన్‌షిప్ ట్రెయినింగ్ సెంటర్, ఐఎన్‌ఎస్ మండోవి, వీరెం, గోవా–403109.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.indiannavy.nic.in