Skip to main content

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీ డిప్లొమా కోర్సులు
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ. 1500/, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 1000/
దరఖాస్తులకు చివరితేది: మే 04, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://nsi.gov.in or http://nsi.gov.in/information/admission_notice  

Photo Stories