Skip to main content

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌ కోర్సు ఇన్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌ కోర్సులు

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌ కోర్సు ఇన్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....
రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌ కోర్సు ఇన్‌ డ్రామాటిక్‌ ఆర్ట్స్‌ కోర్సులు
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  http://www.sikkim.nsd.gov.in/  

Photo Stories