నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్ - 2021) యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్
భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన దేశంలో ఫ్యాషన్ చదువులకు తలమానికంగా నిలుస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్).. దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో 2021 విద్యాసం వత్సరానికి బ్యాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్,భువనేశ్వర్,చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పూర్, కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, ముంబయి, పంచకులా, పాట్నా, రాయ్‌బరేలీ, షిల్లాంగ్, శ్రీనగర్.
మొత్తం సీట్ల సంఖ్య: దాదాపు 3500
బ్యాచిలర్ కోర్సులు- అర్హతలు:
మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు-అర్హతలు
ప్రవేశ విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 21, 2021.
అడ్మిట్ కార్డుల అందుబాటు: ఫిబ్రవరి 1, 2021.
రాత పరీక్ష తేది: ఫిబ్రవరి 14, 2021.
రాత పరీక్ష ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/మార్చి, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://applyadmission.net/

- బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడీఈఎస్): ఫ్యాషన్ డిజైన్/లెదర్ డిజైన్/యాక్ససరీ డిజైన్/టెక్స్‌టైల్ డిజైన్/నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్).
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన ఉత్తీర్ణత/ మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. - బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(బీ.ఎఫ్‌టెక్): అప్పరెల్ ప్రొడక్షన్.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన అర్హత /ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు-అర్హతలు
- మాస్టర్ ఆఫ్ డిజైన్: ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ఎన్‌ఐఎఫ్‌టీ/ఎన్‌ఐడీలో కనీస మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్: ఏదైనా అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ/ఎన్‌ఐఎఫ్‌టీ/ ఎన్‌ఐడీలో కనీసం మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
- మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.