Skip to main content

నైపర్ జేఈఈ- 2020 ఎంటెక్(మెడికల్ డివెజైస్) ప్రవేశాలకు నోటిఫికేషన్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్).. గువహటి,హైదరాబాద్,ఎస్‌ఏఎస్ నగర్(మొహాలీ) క్యాంపస్‌లలో.. ఎంటెక్ (మెడికల్ డివెజైస్) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ప్రవేశ పరీక్ష: నైపర్ జేఈఈ-2020 ఎంటెక్(మెడికల్ డివెజైస్)
అర్హత: బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, జీప్యాట్/గేట్/నెట్ వ్యాలిడ్ స్కోర్.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15, 2020.
కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 4, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.niperhyd.ac.in

Photo Stories