మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులు
మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబై) 2021–22 విద్యా సంవత్సరానికి గానూ ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎల్‌ఎల్‌ఎం కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 3000/-
దరఖాస్తులకు చివరి తేది: మే 13, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nism.ac.in/ll-m/