మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు
మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:బ‌్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ / టెక్నాలజీ/సైన్స్/మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1500/-, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రూ. 750/-.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://mmmut.ac.in/