జేపీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులు
నోయిడాలోని జేపీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(జేయూఐటీ)లో బీటెక్‌కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) కోర్సులు
అర్హత:ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత, జేఈఈ(మెయిన్) అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 1200/
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా, జేఈఈ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.jiit.ac.in or www.juit.ac.in or www.juet.ac.in