జేఎన్‌యూ ఢిలీలో యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు
ఢిల్లీలోని జవహర్‌లాల్‌నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీలో 2020–21 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
కోర్సులు:
యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు
దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 2, 2020
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.jnu.ac.in
కోర్సులు:
యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు
దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 2, 2020
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.jnu.ac.in